అసంతృప్తి అసంతృప్తి, అందరికీ అసంతృప్తి
ఏదో తెలియని వెలితి, బయటకు చెప్పని వెలితి!!
ఉద్యోగం లేనోడికి లేదేయని వెలితి,
అది ఉన్నోడీకి కొత్తది లేదేయని వెలితి!!
దేశం విడిచినవాడికి దూరం ఒక వెలితి,
దేశంలో ఉన్నోడికి డబ్బులు చాలక వెలితి.
పిల్లలు లేనోడికి లేరే యెట్లా అని వెలితి,
పిల్లలు పెద్దయితే చేతికి రాలేదని వెలితి.
చేతికి వచ్చిన పిల్లలు దూరం అయ్యారని వెలితి,
చెంతన ఉన్నోడికి చెప్పలేని మరో వెలితి.

No comments:
Post a Comment